RGUKT campus
ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ ఇటీవల వివాదస్పదంగా నిలుస్తోంది. గత నెలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా ఇదే క్యాంపస్‌లో ఇంజనీరింగ్ విద్యార్థినులను కొంతమంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేధిస్తున్నట్టు ఉన్నతాధికారులకు పంపిన ఈ మెయిల్ కలకలం రేపుతోంది.