మంత్రాల నెపంతో కొట్టి చంపారు..డెడ్ బాడీని తీసుకెళ్లి అడవిలో కాల్చేసి పరార్
ఖానాపూర్, వెలుగు: మంత్రాల నెపంతో వృద్ధుడిని హత్య చేసి, డెడ్‌బాడీని కాల్చి వేసిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. కేసు వివరాలను నిర్మల్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్‌రెడ్డి శనివారం వెల్లడించారు.