ప్రతిభ పరీక్షలతో విద్యార్థులకు ప్రోత్సాహం

విద్యార్థు లలో పోటీతత్వాన్ని పెంచడానికి, వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పోటీలు నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ డీఈవో గంగాధర్‌ అన్నారు.