సిర్పూర్(టి) మండలంలో బీజేపీ పార్టీ నుంచి ఎన్నికైన సర్పంచ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కళ్యాణ మండలంలో నూతన సర్పంచ్‌లను సన్మానించారు.