AP should achieve 100 percent literacy ఏపీ 100 శాతం అక్షరాస్యత సాధించాలి

AP should achieve 100 percent literacy రాబోయే మూడేళ్లలో 100 శాతం అఽక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చూడాలనుకుంటున్నానని గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు అన్నారు. ఏవియేషన్‌ ఎడ్యుసిటీకి మాన్సాస్‌ ట్రస్ట్‌ నుంచి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భంగా విశాఖలో మంగళవారం నిర్వహించిన ఎంఓయూ సదస్సులో ఆయన మాట్లాడారు.