ఆ క్షణం అభిమానుల గురించే ఆలోచించాం : బోయపాటి శ్రీను

మన తత్వాన్ని బోధించే గొప్ప అంశాలతో తీసిన సినిమా ఇది. కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదాపడింది. అయితే మా ఆలోచన అంతా బాలకృష్ణ గారి అభిమానుల గురించే. రెండు రోజులు ముందు చెప్తే అర్థం చేసుకుంటారు.