సిడ్నీ ఉగ్రవాదికి భారత దౌత్యవేత్తలతో సంబంధాలు.. ఫ్యాక్ట్ చెక్ ఎం చెబుతోందంటే?

ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్‌లో కాల్పులు జరిపిన హైదరాబాదీ ఉగ్రవాది సాజిద్ అక్రమ్ కేసు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. నిందితుడికి ఫిలిప్పీన్స్‌లో ఐసిస్ శిక్షణ తీసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో.. అక్కడ పని చేస్తున్న భారత దౌత్యవేత్తలపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భారత అధికారులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని.. అందుకే ఫిలిప్పీన్స్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుందని సాగుతున్న ఈ ప్రచారంపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది.