ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు,

సంక్రాంతి పండగ కోసం మరికొన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణ మీదుగా 16 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది.జనవరి 9వ తేదీ నుంచి ఈ ట్రైన్స్ అందుబాటులోకి వస్తాయి.