ప్రపంచంలోనే అతి పొడవైన టాప్ 10 రోడ్లు.. ఏకంగా ఒక్క హైవేనే 48 వేల కిలోమీటర్లు

ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా. అత్యంత దూరం ప్రయాణించే ఈ హైవేలు ఏకంగా వేల కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. 48 వేల కిలోమీటర్ల పొడవుతో.. ఒక హైవే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా నిలిచింది. ఇక ప్రపంచ దేశాలన్నింటిలో టాప్-10 పొడవైన రోడ్లు ఏవి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి పేర్లు ఏవి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.