20న పెరవలిలో పవన్‌ పర్యటన

పెరవలి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 20న తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ పర్యటన సందర్భంగా పెరవలిలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌, కొవ్వూరు ఆర్డీవో రాణీసుస్మిత మంగళవారం సాయంత్రం పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని పవన్‌ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా విజ్జేశ్వరం నుంచి పైపు లైన్‌ల ద్వారా