గొప్ప మనసు చాటుకున్న హీరో నాగార్జున.. ఏపీలో ఆ కాలేజీకి రూ.2కోట్లు విరాళం

Nagarjuna Anr College Rs 2 Crores Donation: టాలీవుడ్ హీరో నాగార్జున, కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కోసం రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కళాశాల ఎంతో మందికి బంగారు భవిష్యత్తును అందించిందని, దేశానికి గొప్ప పౌరులను ఇచ్చిందని కొనియాడారు. గుడివాడ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.