కాంగ్రెస్ లీడర్కు మంత్రి వివేక్ పరామర్శ

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెన్నూరు మండలంలోని కిష్టంపేటకు చెందిన కాంగ్రెస్​ లీడర్ తిరుపతిరెడ్డిని మంగళవారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.