ధాన్యం కొనుగోళ్ల కోటా పెంచండి ..కేంద్రానికి రాష్ట్ర సర్కారు లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కోటా పూర్తయింది. దీంతో టార్గెట్ పెంచాలంటూ రాష్ట్ర సర్కారు తాజాగా కేంద్రాన్ని కోరింది.