నిజామాబాద్ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం పోలింగ్

నిజామాబాద్​ డివిజన్​లో ఆదివారం జరిగిన మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 76.71 శాతం ఓటింగ్​ నమోదైంది. మొత్తం 2,38,838 ఓటర్లలో పురుషులు 1,10,927, మహిళలు 1,27,906 ఇతరులు ఐదుగురు ఉండగా 1,83,219 మంది ఓటింగ్​లో పాల్గొన్నారు