ఏపీలో రైతులకు శుభవార్త.. రూ.లక్ష ఇస్తున్నారు.. పూర్తి వివరాలివే

AP Farmers Rs 1 Lakh Loan: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. లక్ష వరకు రుణం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సహకార సంఘాల ద్వారా తక్కువ వడ్డీకి ఈ రుణాలు అందనున్నాయి. అర్హులైన కౌలు రైతులు తమ వ్యవసాయ అవసరాలకు పెట్టుబడి సమకూర్చుకోవచ్చు. ఈ పథకం ద్వారా రైతులు అప్పుల బాధల నుంచి విముక్తి పొంది, సాగును విజయవంతంగా కొనసాగించే అవకాశం ఉంది.