గుర్తుండిపోయేది కవులూ.. వాళ్ల చరణాలూ.. రచయితలకు, కవులకు సమాజంలో విశిష్ట స్థానం

“అక్షర రూపం దాల్చిన ఓ సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక” ఈ వాక్యం అక్షరంతో పనిచేసే వ్యక్తులందరికీ వర్తిస్తుంది. రచయితలకు, కవులకు మన సమాజంలో విశిష్ట స్థానం ఉంది.