మంగపేట కొత్త బస్టాండ్ పనుల ఆర్టీసీ ఎండీ పరిశీలన

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న బస్టాండ్ పనులను మంగళవారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పరిశీలించారు. ఆయనకు ఆర్టీసీ వరంగల్ రీజనల్ మేనేజర్ విజయభాను పనుల వివరాలు వివరించారు.