వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ కంప్లైంట్ మూవీ టీజర్ రిలీజ్.. యాక్షన్ విత్ ఫన్‌తో అదిరిపోయింది..!

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర జంటగా సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘పోలీస్ కంప్లైంట్’. బాలకృష్ణ మహరాణా నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.