Minister Nara Lokesh: శ్రీచరణికి రూ.2.5 కోట్ల బహుమతి.. స్వయంగా చెక్‌ ఇచ్చిన మంత్రి లోకేష్

మహిళా క్రికెటర్ శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. మంత్రి నారా లోకేష్ రూ.2.5 కోట్ల చెక్‌ను స్వయంగా శ్రీచరణికి అందజేశారు.