కలియుగ దైవం.. వెంకటేశ్వరస్వామికే నామాలు పెడతారా.. ప్రైవేట్ సంస్థకు దేవుడు భూములు ఎలా ఇస్తారు..!
తిరుమల.. తిరుపతి (టీటీడీ) ఆస్తులను కాపాడటంలో ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. దేవుడి భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ టీడీటీకి తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
డిసెంబర్ 17, 2025
0