Rahul gandhi: తయారీ రంగంపై దృష్టి పెట్టాలి: కేంద్రానికి రాహుల్ కీలక సూచన

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. మ్యూనిచ్‌లో బీఎండబ్ల్యూ కార్ల పరిశ్రమను ఆయన సందర్శించారు.