65 అడుగుల ఎత్తైన విగ్రహాలు, 65 ఎకరాలలో విస్తరించిన సముదాయం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా డిసెంబర్ 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నోకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా హర్దోయ్ రోడ్డులో కొత్తగా నిర్మించిన రాష్ట్ర ప్రేరణ స్థల్ ను ఆయన ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ పర్యటనకు సన్నాహకంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం (డిసెంబర్ 17) రాష్ట్ర ప్రేరణ స్థల్ ను పరిశీలించారు.