మూడో విడత పల్లె పోరులో పోలింగ్ శాతం 80.78.. డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడో విడతలోనూ కాంగ్రెస్ పార్టీనే హవా కొనసాగించింది. పోలింగ్ శాతం 80.78గా నమోదైంది.