40 ఏళ్ల రికార్డులు బద్దలు: క్రూడాయిల్ ధరను దాటేసిన 'వెండి'.. రెండేళ్లలో

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా లైఫ్‌టైమ్ హైని తాకాయి. సుమారు 40 ఏళ్ల తర్వాత వెండి ధర క్రూడాయిల్ రేట్లను అధిగమించటం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తోంది. కేవలం పెట్టుబడి సాధనంగానే కాకుండా..