డివిజన్ల వారీగా డేటాను 24 గంటల్లో అందుబాటులో ఉంచాలి : హైకోర్టు

జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన డేటాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లో ఈ వివరాలను అందుబాటులో పెట్టాలని తెలిపింది.