పర్యాటకంగా రాజులచెరువు అభివృద్ధి :ఎమ్మెల్యే

స్థానిక రాజులచెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సూచించారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆర్డీవో సాయిప్రత్యూష ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.