కమిటీల ఏర్పాటుకు ఐక్యతతో కృషి చేయాలి

పద్మశాలి నూతన కమిటీల ఏర్పాటుకు ఐక్యతతో కృషి చేయాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు చిలగాని బొండయ్య, దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్నలు తెలి పారు. నస్పూర్‌ పద్మశాలి సంక్షేమ సంఘం, శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కం డేయ దేవాలయం నూతన కమిటీలను జనవరి 4న ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు.