రేషన్‌ దుకాణాలను తీసివేయాలన్న ప్రయత్నం విరమించుకోవాలి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేషన్‌ దుకాణాలను తీసివేయాలన్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సివిల్‌ సప్లయీస్‌ హమా లి కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంటి బాలరాజు అన్నారు.