Prabhas: ‘సహనా సహనా’ సాంగ్ రిలీజ్.. ఒకరోజు ముందే థియేటర్లలోకి 'ది రాజాసాబ్' !

లేటెస్ట్ గా 'ది రాజాసాబ్' సినిమా నుంచి ‘సహనా సహనా’ (Sahana Sahana) పూర్తి స్థాయి సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో ప్రభాస్ , నిధి అగర్వాల్ జోడీ వెరీ ఫ్రెష్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ప్రభాస్ స్టైలిష్ లుక్స్ అభిమానులకు కనువిందు చేస్తుంది. తమన్ తన మ్యూజిక్‌ అందించారు.