IND vs SA: టాస్‌ మరింత ఆలస్యం.. ఎందుకంటే..

లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నాలుగో టీ20లో టాస్‌ ఆలస్యంగా పడనుంది. లక్నో నగరంలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.