లండన్, అమెరికా అటాక్స్ నుంచి.. బోండీ బీచ్ దాకా..ముష్కరులకు కేరాఫ్ భాగ్యనగరం!

హైదరాబాద్ సేఫ్. ఈ ఫీలింగ్ సాధారణ పౌరులతో పాటు ఉగ్రవాదులకు కూడా ఉందా? ఉండే ఉంటుంది. లేకపోతే.. ఎక్కడెక్కడో జరిగిన ఉగ్రదాడులకు హైదరాబాద్‌తో లింక్ ఉండడమేంటి? ఎక్కడ ఉగ్రవాది దొరికినా కొన్నాళ్లపాటు హైదరాబాద్‌లోనే మకాం వేశాడని నిర్దారణ అవడమేంటి? సిటీలో గట్టి నిఘా అయితే ఉంది.. అందులో సందేహమే లేదు. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టేసేంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ.. అలా చిటుక్కునుకుండానే బతికేస్తున్నారు ముష్కరులు. అదే సవాలుగా మారిందా నిఘా వ్యవస్థకి? హైదరాబాద్‌లో పట్టుబడిన టెర్రరిస్టులు గానీ.. ఇది వరకు మకాం వేసి వెళ్లిపోయిన వాళ్లు గానీ చాలా లో-ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. వేలుపెడితే కొరకలేడేమో అన్నంత మంచితనంతో, సైలెంట్‌గా వాళ్ల పని వాళ్లు చేసుకుపోయారు. అందుకే అనుమానం రావడం లేదా?