IPL 2026: 24 గంటల్లోనే కేకేఆర్‌కు మినీ షాక్: ఐపీఎల్ వేలంలో రూ.25.20 కోట్లు.. తర్వాత రోజే డకౌట్
వేలం తర్వాత గ్రీన్ డకౌట్ కావడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క మ్యాచ్ తో ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను తక్కువ చేయలేం. కాకపోతే వేలం తర్వాత డకౌట్ కావడం కేకేఆర్ ను కొంత షాక్ కు గురి చేసింది.