ఆయిల్ పామ్ తోటలను పరిశీలించిన ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల రైతులు

తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న ఆయిల్ పామ్ తోటలను పరిశీలించేందుకు ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన రైతులు దమ్మపేట మండలం గండుగులపల్లి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం పరిశీలించారు.