చెన్నూరు అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి : డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్ రెడ్డి

చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని, ఆయనపై బాల్క సుమన్ వ్యాఖ్యలు సిగ్గుచేటని మంచి ర్యాల డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునా థ్ రెడ్డి అన్నారు.