తెలంగాణలో కొత్త సర్పంచుల ప్రమాణస్వీకార తేదీ మార్పు

తెలంగాణలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకార తేదీలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 2025, డిసెంబర్ 20కి బదులు 22వ తేదీన కొత్త సర్పంచుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.