ఎంత ఘోరం?.. బురఖా వేసుకోలేదని భార్య, ఇద్దరు కుమార్తెలను చంపేసిన కిరాతకుడు

ఉత్తర ప్రదేశ్‌లో ‘పరువు’ మత్తులో ఒక తండ్రి రాక్షసుడిగా మారాడు. కేవలం బురఖా ధరించలేదన్న చిన్న కారణంతో తన భార్యతో పాటు అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని, 14 ఏళ్ల కూతురిని అత్యంత పాశవికంగా కాల్చి చంపాడు. అంతటితో ఆగకుండా ఎవరికీ అనుమానం రాకుండా తన నివాసంలోనే లోతైన గొయ్యి తీసి వారిని పాతిపెట్టాడు. వారం రోజులుగా కనిపించకుండా పోయిన ఆ ముగ్గురి మృతదేహాలను పోలీసులు మంగళవారం వెలికితీయడంతో ఈ గగుర్పాటు కలిగించే నిజం వెలుగులోకి వచ్చింది. సమాజంలో పరువు కోసం కన్న పేగునే తెంచుకున్న ఈ కిరాతకుడి చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.