చట్టసభల్లో ఓబీసీల రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్త ఉద్యమం : ఆర్. కృష్ణయ్య

చట్టసభల్లో ఓబీసీల రాజకీయ రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుని దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు.