ఐఎంఏ నుంచి పాసైన.. తొలి మహిళా ఆఫీసర్

భారత సైనిక చరిత్రలో చరిత్రాత్మక ఘటన చోటు చేసుకుంది. డెహ్రాడూన్‌‌‌‌ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) నుంచి తొలిసారిగా సాయి జాధవ్ (23) అనే మహిళా ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.