వినియోగదారుల కమిషన్‎ను ఆశ్రయించిన సీఎం రేవంత్ రెడ్డి మామ

సీఎం రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మారెడ్డి హైదరాబాద్ వినియోగదారుల కమిషన్‎ను ఆశ్రయించారు. నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీ తన క్లెయిమ్‎ను రిజెక్ట్ చేయడాన్ని వినియోగదారుల కమిషన్‏లో‎ ఆయన సవాల్ చేశారు. ఈ పిటిషన్‎పై విచారణను వినియోగదారుల కమిషన్ వాయిదా వేసింది.