కాంగ్రెస్ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, అందుకే అధికార పార్టీలో చేరితే కలిసి అభివృద్ధి చేసుకోవచ్చని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు.