ఏఎస్ రావు టాలెంట్ టెస్ట్లో విద్యార్థుల ప్రతిభ

ప్రతిష్టాత్మక ఏఎస్ రావు అవార్డు కౌన్సిల్ హైదరాబాద్ వారు డిసెంబర్ 7న నిర్వహించిన 35వ ఎస్టీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ లో సూర్యాపేట సృజన పాఠశాలకు చెందిన 9 తరగతి విద్యార్థులు సీహెచ్ అభినవ్ నందన్, ఎం.డి హస్నా హాఫ్సీన్, బి.సంజయ్ విజయం సాధించారు.