ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన తర్వాత సాజిద్ ఆరుసార్లు భారత్కు వచ్చి వెళ్లాడని డీజీపీ తెలిపారు. ఆస్తి సంబంధ విషయాలు సహా కుటుంబ సంబంధిత కారణాల వల్ల వచ్చాడన్నారు. తండ్రీకొడుకులిద్దరి ఉగ్ర కార్యకలాపాలపై హైదరాబాద్లోని కుటుంబ సభ్యులకు ఏమీ తెలియదన్నారు.