ముక్కోటి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ జితేశ్

ఈనెల 29,30 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వారదర్శనం ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ఆదేశించారు.