యాదాద్రి జిల్లాలో సెకెండ్ ఫేజ్లోనూ తరలి వచ్చిన ఓటర్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మహిళలు భారీ ఎత్తున ఓట్లు వేశారు. మెజారిటీ పంచాయతీల్లో పెద్ద ఎత్తున ఓటింగ్​లో పాల్గొన్నారు. పోటీ చేసిన అభ్యర్థుల గెలుపులో మహిళలే నిర్ణేతలుగా వ్యవహరించారు