CM Chandrababu: ఫలితాల కోసం పరీక్ష రాసిన విద్యార్థిలా ఎదురు చూస్తా: సీఎం చంద్రబాబు
జీఎస్డీపీ సాధనలో ప్రణాళిక అత్యంత కీలకమని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని కలెక్టర్లకు సూచించారు.