సిడ్నీ కాల్పుల ఘటనలో హైదరాబాద్ లింక్ అవమానమే.. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉండొచ్చు : తెలంగాణ బీజేపీ
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులకు హైదరాబాద్‌తో సంబంధం ఉండటం అవమానకరం అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు.