తెలంగాణలో మొదలైన చివరి దశ పంచాయతీ ఎన్నికలు.. ఒంటి గంట వరకు పోలింగ్.. 2 తర్వాత కౌంటింగ్

తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. బుధవారం (డిసెంబర్ 17) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నది.