గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది : ఎమ్మెల్యే మట్టా రాగమయి

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించుకుంటే గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రజలకు హామీ ఇచ్చారు