కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి..పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిధులు : మంత్రి వివేక్వెంకటస్వామి

పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్​ పార్టీ బలపరిచిన సర్పంచ్​అభ్యర్థులను గెలిపించుకుంటేనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు.