తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : నల్గొండ జిల్లాలో గెలిచిన కొత్త సర్పంచులు వీరే

నల్గొండ జిల్లాలో రెండో విడతలో 281 పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా 38 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 241 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల వివరాలు ఇవే..